Telugu of Activities

Departmental Activities 2022-23

  • మహా యోధుడు అల్లూరి సీతారామరాజు గురించి విద్యార్థినులకు తెలియజేయాలనే ఉద్దేశ్యం తో తెలుగు శాఖ అధ్యాపకులు తాము వెళ్ళే తరగతుల లోని విద్యార్థులకు à°† మహానుభావుని త్యాగశీలతను, పోరాట స్పూర్తిని వివరించడం  జరిగింది. 04.07.2022
  • ‘ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక’ లో రచయిత్రులైన à°¡à°¾. కె. యస్. మల్లీశ్వరి, à°¡à°¾. పి. రాజేశ్వరి, à°¡à°¾. ఎండ్లూరి మానస లను “అనువాద సాహిత్యం–స్త్రీ” అనే à°…à°‚à°¶à°‚ పై అవగాహనా సదస్సులో ప్రసంగించడానికి ఆహ్వానించడం జరిగింది. 07.2022
  • తెలుగుశాఖ అధ్యాపకులు à°¡à°¾.వి. భవాని ప్రత్యేక తెలుగు విద్యార్థులకు వివిధ పాఠ్యాంశాలకు సంబంధించిన ‘రిఫరెన్స్’ పుస్తకాలను పంపిణీ చేశారు. 07.2022
  • జాషువా వర్ధంతి (24.07.1971) సందర్భంగా ‘జాషువ – జాతీయోద్యమం’ అనే à°…à°‚à°¶à°‚ పై ప్రముఖ రచయిత, విమర్శకులు à°¡à°¾. నందనవనం శ్రీనివాసరావు గారి అతిథి ఉపన్యాసం ఏర్పాటు చేయడం జరిగింది. 07.2022
  • డిగ్రీ విద్యార్థులకు II లో ‘తాతకో నూలుపోగు’ అనే పాఠ్యాంశం ఉంది. à°ˆ పాఠ్యాంశ రచయిత à°¡à°¾. బండారు ప్రసాదమూర్తి. వీరితో ‘Teachmint’ వేదికగా ముఖాముఖి ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులు తమ సందేహాలను రచయితను à°…à°¡à°¿à°—à°¿ తెలుసుకున్నారు. 02.08.2022
  • ‘ఆజాదీకా అమృత్ మహోత్సవం’ కార్యక్రమం లో భాగంగా దేశభక్తి గీతాల పోటీని నిర్వహించడం జరిగింది. à°ˆ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని దేశభక్తి గీతాలను ఆలపించారు. 08.2022
  • “ఆజాదీ à°•à°¾ అమృత్ మహోత్సవం” సందర్భంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. అందులో భాగంగా మన కళాశాల తెలుగు శాఖ రెండు రోజుల అంతర్జాతీయ అంతర్జాల సదస్సు ను ZOOM వేదికగా “జాతీయోద్యమం – అనుభవాలు, జ్ఞాపకాలు, సాహిత్యం” అనే à°…à°‚à°¶à°‚ పై నిర్వహించింది. 10,11.08.2022
  • వ్యావహారిక భాషకు పట్టం కట్టిన గిడుగు రామమూర్తి పంతులుగారి జయంతిని పురస్కరించుకొని నిర్వహిస్తున్న ‘తెలుగుభాషా దినోత్సవం’ వేడుకలను నిర్వహించాము. à°ˆ సందర్భంగా ప్రత్యేక వక్త à°—à°¾ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ గ్రహీత à°¡à°¾. పాపినేని శివశంకర్ గారిని ఆహ్వానించడం జరిగింది.   08.2022
  • మహాకవి జాషువా జయంతిని పురస్కరించుకొని తెలుగు విభాగము మరియు గుంటూరు లోని జాషువా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో పద్య పఠన పోటీలను నిర్వహించింది. 23.09.2022
  • జాషువా జయంతిని పురస్కరించుకొని ముఖ్య వక్త à°—à°¾ నందిగామ డిగ్రీ కళాశాల తెలుగు ఆచార్యులు à°¡à°¾. చాట్ల కిశోర్ గారిని ఆహ్వానించడం జరిగింది. 09.2023
  • విద్యా వైజ్ఞానిక క్షేత్ర పర్యటనలో భాగంగా విద్యార్థులను గుంటూరు లోని బౌద్ధశ్రీ పురావస్తు ప్రదర్శనశాలకు తీసుకెళ్లడం జరిగింది. 11.2022
  • వేమన జయంతిని పురస్కరించుకొని వేమన జీవితం, పద్యాల పైన విస్తృతమైన పరిశోధన చేసి, వారి భావ పరంపరను, à°…à°šà°² సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తున్న శ్రీ గుత్తికొండ చంద్రశేఖర్ రెడ్డి (యోగీశ్వరానంద)    గారిని ముఖ్య వక్త à°—à°¾ ఆహ్వానించాము.  01.2023
  • అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా మాతృభాషల ప్రాధాన్యాన్ని వివరించడానికి ప్రముఖ కవి, విమర్శకుడు, సాహిత్య చరిత్రకారుడు à°¡à°¾. పెనుగొండ లక్ష్మీ నారాయణ గారిని ఆహ్వానించడం జరిగిoది. 02.2023
  • తెలుగు శాఖ à°’à°• అతిథి ఉపన్యాసాన్ని పద్యనాటకం పై పెట్టాలని నిర్ణయించింది దీనికోసం గాను నాటకానుభవం కలిగిన వినుకొండ ప్రభుత్వ కళాశాల అర్థశాస్త్ర అధ్యాపకులు శ్రీ జి. అంజయ్య గారిని ఆహ్వానించడం జరిగిoది. 02.2023
  • తెలుగు శాఖ నిర్వహించే  భాషా, సాహిత్య, కళా, సాంస్కృతిక కార్యక్రమాలలో, భాగంగా  అనువాద  ఆవశ్యకత మీద  à°’à°• కార్యక్రమం  నిర్వహించాము. దీని కోసం  మైసూరు లోని భారతీయ భాషల కేంద్రం (CIIL) జాతీయ అనువాద సంస్థ( NTM) లో ‘సీనియర్ ప్రోగ్రాం ఆఫీసర్’ Dr.P.మాత్యూస్   గారి సహకారం తో  Skill Development Programme on English  - Telugu   Translation”  అనే à°…à°‚à°¶à°‚ మీద  కార్యశాల (work shop)  ఏర్పాటు చేయడమయినది.  02.2023 – 20.02.2023
  • విద్యార్థులకు లేఖనము యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ లేఖన నైపుణ్యాలను తెలియ జేయడం కోసం శిక్షణా కార్యక్రమం  ఏర్పాటు చేయబడినది. లేఖన నైపుణ్యాలను తెలుసుకునే ముందు విద్యార్థులకు భాషానైపుణ్యాలను కొంచం పరిచయం చేయడం అవసరం కనుక శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం గురించి పరిచయం చేసాము.  03.2023 – 01.04.2023

Departmental Activities 2021-22

  • ప్రముఖ రచయిత్రి కనుపర్తి వరలక్ష్మమ్మ జయంతిని పురస్కరించుకొని కళాశాలలోని తెలుగు విభాగం ఆధ్వర్యంలో అవగాహనా కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. 06.10.2021
  • “ప్రగతి దివస్” సందర్భంగా తెలుగు, హిందీ, సంస్కృత, చరిత్ర శాఖల అధ్యాపకులు వాల్మీకి జయంతిని ఘనంగానిర్వహించడంజరిగింది. 10.2021                    
  • “భువి నుండి దివి కేగిన తెలుగు సాహితీ వెన్నెల సిరివెన్నెల సీతారామ శాస్త్రి” à°•à°¿ స్మృత్యoజలి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. 19.12.2021
  • “మాలపల్లి వందేళ్ల ప్రస్థానం” అనే అంశంపై నిర్వహించిన అతిధి ఉపన్యాస కార్యక్రమంలో ప్రముఖ కవి, విమర్శకులు, హైదరాబాద్ లోని ‘సిటీ ప్రభుత్వ కళాశాల (స్వ. ప్ర.) లో సహాయ ఆచార్యులుగా ఉన్న à°¡à°¾. కోయి కోటేశ్వర రావు గారు ప్రధాన వక్త à°—à°¾ విచ్చేశారు. 10.12.2021
  • విద్యా వైజ్ఞానిక క్షేత్ర పర్యటనలో భాగంగా విద్యార్థులను గుంటూరు లోని బౌద్ధశ్రీ పురావస్తు ప్రదర్శనశాలకు తీసుకెళ్లడం జరిగింది. 13.12.2021.
  • “అనువాద విద్య” అనే అంశంపై నిర్వహించిన అతిధి ఉపన్యాస కార్యక్రమంలో ప్రముఖ అనువాదకులు, మైసూరు లోని ప్రాచీన భాషల అధ్యయన కేంద్రo (CIIL) లోని ‘నేషనల్ ట్రాన్సలేషన్ మిషన్ (NTS)’ లో ‘ఛీఫ్ రిసోర్స్ పర్సన్’ à°—à°¾ ఉన్న à°¡à°¾. పత్తిపాటి మాథ్యూ గారు పాల్గొన్నారు. 31.12.2021
  • ‘భువి నుండి దివి కేగిన’ తెలుగు సాహితీ దిగ్గజం, ప్రముఖ కవి, సాహితీకారులు, అద్వితీయ వక్త ఆచార్య ఎండ్లూరి సుధాకర్ గారికి స్మృత్యoజలి  à°•ార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. 31.01.2022
  • “దీక్షారంబ్” (04.02.2022) కార్యక్రమంలో భాగంగా డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులకు “మాతృభాష లో అభివ్యక్తి నైపుణ్యాలు” అనే à°…à°‚à°¶à°‚ పై వక్తృత్వ పోటీలు నిర్వహించడం జరిగింది. 03.02.2022.
  • “అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవం” సందర్భoà°—à°¾ గుంటూరు నగరంలోని వివిధ కళాశాలల విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, కవిత్వం పోటీలు నిర్వహించడం జరిగినది. 19.02.2022.
  • అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ విశ్రాంత ఆచార్యులు ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు గారు, అమ్మనుడి పత్రిక సంపాదకులు à°¡à°¾. సామాల రమేష్ బాబుగారు, తెలుగుభాషా పరిరక్షణ సమితి ఉపాధ్యక్షులు à°¡à°¾. వెనిశెట్టి సింగారావు గారు ముఖ్య వ్యక్తలుగా వచ్చారు. 21.02.2022    
  • à°¡à°¾. యస్. దివిజాదేవి, APSCHE వారు విద్యార్థులకు పుస్తకాలను పరిచయం చేయాలనే ఉద్దేశ్యం తో ప్రవేశ పెట్టిన ‘Talk the Book’ కార్యక్రమంలో పాల్గొని, మహాకవి కాళిదాసు à°°à°šà°¿à°‚à°šà°¿à°¨ “మేఘసందేశం” కావ్యాన్ని ZOOM వేదికగా విశ్లేషించడం జరిగింది. 02.2022
  • విద్యా వైజ్ఞానిక క్షేత్ర పర్యటనలో భాగంగా విద్యార్థులను అమరావతికి తీసుకెళ్లడం జరిగింది. 07.03.2022.
  • విద్యా వైజ్ఞానిక క్షేత్ర పర్యటనలో భాగంగా విద్యార్థులను ఉండవల్లి తీసుకెళ్లడం జరిగింది. 15.03.2022.

Departmental Activities 2020-21

  • కరోనా సమయంలో విద్యార్థుల్లో తెలుగుభాషా సాహిత్యాలపై అభిరుచిని పెంపొందించే విధంగా Online Quiz కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. 05.2020 – 02.06.2020
  • కరోనా సమయంలో విద్యార్థుల్లో తెలుగుభాషా సాహిత్యాలపై అభిరుచిని పెంపొందించే విధంగా Online Quiz కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. 06.2020 – 08.06.2020
  • గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారి జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. Covid కారణంగా à°ˆ కార్యక్రమాన్ని ZOOM వేదికగా Online లో నిర్వహించడం జరిగింది. 29.08.2020
  • ZOOM వేదికగా “సమకాలీన à°•à°¥” అనే à°…à°‚à°¶à°‚ పైన అంతర్జాతీయ అంతర్జాల సదస్సు నిర్వహించడం జరిగింది. 6,7.11.2020

Departmental Activities 2019-20

  • వ్యాస పూర్ణిమను పురస్కరించుకొని కళాశాలలోని తెలుగు సంస్కృత విభాగాల ఆధ్వర్యంలో అతిథి ఉపన్యాసం ఏర్పాటు చేయబడింది. à°ˆ కార్యక్రమానికి ముఖ్య వక్తగా శ్రీ పొన్నపల్లి గోపాలకృష్ణమూర్తి గారు తమ ప్రసంగంలో వ్యాస పూర్ణిమ వైశిష్ట్యాన్ని తెలియజేశారు. 07.2019.
  • అతిథి ఉపన్యాస కార్యక్రమంలో భాగంగా, ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ రంగస్థల, సినీ నటులు, దర్శకులు శ్రీ నాయుడు గోపి గారు ‘సినీ, నాటక కథా రచనల్లో à°—à°² సారూప్య భేదాలు’ అనే అంశంపై ప్రసంగించారు. 18.07.2019.
  • తెలుగు భాషా దినోత్సవాన్ని, ఆధునిక భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయా దినోత్సవాల ప్రాముఖ్యతను తెలిపే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 24-09-2019.
  • అతిథి ఉపన్యాస కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన à°¡à°¾. యం.వి.యస్ ప్రసాదరావు గారు ‘కవికోకిల దువ్వూరి జీవితం – సాహిత్యం’ అనే అంశంపై ప్రసంగించారు. 29.01.2020.
  • ప్రయోగాత్మక నాటకాలు అనే అంశంపై ఒకరోజు workshop ను నర్వహించడం జరిగింది. Resource Persons à°—à°¾ à°¡à°¾. వి. గోపాల కృష్ణమూర్తి, శ్రీ క్రిష్ణేశ్వర రావు విచ్చేశారు. 14.02.2020.
  • అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం సందర్భంగా అతిథి ఉపన్యాసం ఏర్పాటు చేయటం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన జె.యం.జె. మహిళా కళాశాల (తెనాలి) తెలుగు విభాగాధిపతి శ్రీమతి బి. మేరి కుమారి ‘మాతృ భాషా పరిరక్షణ – ఆవశ్యకత’ అనే à°…à°‚à°¶à°‚ పై ప్రసంగించారు. 25.2020.

Departmental Activities 2018-19

  • వ్యాస పూర్ణిమను పురస్కరించుకొని కళాశాలలోని తెలుగు సంస్కృత విభాగాల ఆధ్వర్యంలో అతిథి ఉపన్యాసం ఏర్పాటు చేయబడింది. à°ˆ కార్యక్రమానికి ముఖ్య వక్తగా సాహితీ వాచస్పతి, ఉపన్యాస చతురానన శ్రీమొవ్వ వృషాధిపతి గారిని ఆహ్వానించాము. 07.2018.
  • క్షేత్ర పర్యటనలో భాగంగా స్పెషల్ తెలుగు, A. తెలుగు విద్యార్థులను పోలవరం ప్రాజెక్ట్ సందర్శనకు తీసుకువెళ్లడం జరిగింది. 10.08.2018.   
  • తెలుగుభాషా దినోత్సవం సందర్భంగా ముఖ్య వక్తగా ఉపాధ్యాయ MLC à°¡à°¾. యస్. రామకృష్ణ గారిని ఆహ్వానించడం జరిగింది. 08.2018.
  • తెలుగు శాఖ అధ్యాపకులు అష్టావధాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, శ్రీ నారాయణం బాలసుబ్రహ్మణ్యం గారిని అవధానిగా ఆహ్వానించడం జరిగింది. పుచ్చకులుగా తెలుగు, సంస్కృత అధ్యాపకులతో పాటు జంతుశాస్త్ర, భౌతికశాస్త్ర అధ్యాపకులు పాల్గొనడం జరిగింది. 09.10.2018.
  • అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని అతిథి ఉపన్యాసం ఏర్పాటు చేయడం జరిగింది. à°ˆ కార్యక్రమానికి ముఖ్య వక్తగా విచ్చేసిన సారస్వత కళానిధి à°¡à°¾. వెలువోలు నాగరాజ్య లక్ష్మీ గారు “మాతృభాష పరిరక్షణ ఆవశ్యకత” అనే అంశంపై ప్రసంగించారు. 20.02.2019.
  • Extension Activity లో భాగంగా తెలుగు, NSS విభాగాల ఆధ్వర్యంలో పుల్లడిగుంట గ్రామం లోని మండల పరిషత్ స్కూల్ విద్యార్థినీ విద్యార్థులకు భాషను నేర్చుకోవడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి SKIT రూపంలో తెలియజేయడం జరిగింది. 23.02.2019.
  • “సాహిత్యంలో వ్యక్తిత్వ వికాసం” అనే à°…à°‚à°¶à°‚ పై అతిథి ఉపన్యాసం ఏర్పాటు చేయడం జరిగింది. à°ˆ కార్యక్రమానికి ముఖ్యఅతిథి à°—à°¾ శ్రీమతి గోటేటి లలితా శేఖర్ విచ్చేశారు. 11.03.2019.
  • తెలుగు, సంస్కృత, ఆంగ్ల, హిందీ, ఉర్దూ, విభాగాల ఆధ్వర్యంలో “Translation as a Cultural Bridge” అనే à°…à°‚à°¶à°‚ పై National Workshop నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథి à°—à°¾ విచ్చేసిన ప్రముఖ రచయిత శ్రీ రామతీర్థ కీలకోపన్యాసం చేశారు. 03.2019.

 

Previous picture Next picture Close gallery

Talk to Us, We're All Ears!

Principal: +91 99481 21715
Administrative officer: +91 83097 18941

Your Thoughts, Our Inbox

idcollege@gcwguntur.ac.in

Govt. College of Women

SambasivaPet, Guntur. Pin- 522001.

Follow Our Social Journey